Wild Dog Photos: వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్న కింగ్ నాగార్జున

  • Nov 06, 2020, 11:20 AM IST

వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున హైదరాబాద్ తిరిగి వచ్చేస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ఫోటోలు షేర్ చేశాడు మన్మథుడు.

( Photo Courtesy: Twitter/Nagarjuna)

1 /5

ట్వీట్ తో సమాచారం అందించిన నాగ్.. ట్యాలెంటెడ్ టీమ్ కు గుడ్ బై చెబుతున్నందుకు బాధగా ఉంది అని.. దాంతో పాటు హిమాలయాలను మిస్ అవుతాను అని తెలిపాడు. 

2 /5

వైల్డ్ డాగ్ మూవీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా  తెరకెక్కుతోంది. ఒక ఇంపార్టెంట్ ఆపరేష్ పేరు వైల్డ్ డాగ్ అని.. హిమాలయాల్లో సాహసోపేతంగా అపరేషన్ నిర్వహిస్తుంది అని సమాచారం.   

3 /5

వైల్డ్ డాగ్ చిత్రంలో సయామీ ఖేర్, అలీ రెజా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.  

4 /5

వైల్డ్ డాగ్ చిత్రంతో బ్రహ్మాస్త్ర చిత్రంతో బిజీగా ఉన్నారు నాగార్జున.

5 /5