జైపూర్: రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ( Rajastan political crisis ) ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువనేత సచిన్ పైలట్ స్పందించారు. సంక్షోభం సమయంలో తన ప్రత్యర్థి వర్గం తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. చాలా బాధించాయని, రాజకీయాల్లో ఒక పద్ధతి పాటిస్తే బాగుంటుందని సచిన్ పైలట్ ( Sachin Pilot ) అభిప్రాయపడ్డారు. ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం మాని ప్రజా సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుందని హితవు పలికిన సచిన్ పైలట్... కాంగ్రెస్ పార్టీని తాను ఎలాంటి డిమాండ్స్ చేయలేదని, తానెప్పుడూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనేనని అన్నారు. Also read: Viral video: పక్షులు ఇలా కూడా చేస్తాయా ?



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


 



యాపిల్ వీగన్ పై తయారు చేసిన పవన్ కల్యాణ్ కూతురు ఆద్యకాంగ్రెస్ పార్టీలో ( Congress party ) విభేదాలు సమసిపోయినట్టయితే.. పార్టీ అధిష్టానం తిరిగి మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకుంటారా అనే ప్రశ్నకు సచిన్ పైలట్ స్పందిస్తూ.. పార్టీ ఎలా ఆదేశిస్తే అలా నడుచుకుంటానని అన్నారు. Also read: యాపిల్ వీగన్ పై తయారు చేసిన పవన్ కల్యాణ్ కూతురు ఆద్య