Bihar Floods Video: నదిలో కొట్టుకుపోయిన పాఠశాల భవనం
Heavy Rains In Bihar: బీహార్ భారీగా వర్షాలు పడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తం అయింది
Heavy Rains In Bihar: బీహార్ భారీగా వర్షాలు పడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తం అయింది. నదీ ప్రవాహం ( River Overflow) ఎక్కువగా ఉండటం, వరద లు కావడంతో ( Floods ) నది తీరం వెంటన ఉన్న కట్టడాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. తాజాగా భాగల్పూర్ జిల్లాలోని నౌగాచీలో కోసి నది ఒడ్డున ఉన్న స్కూల్ బిల్డింగ్ నదిలో కొట్టుకపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media ) లో ట్రెండ్ అవుతోంది Also Read : Apsara Rani: ధ్రిల్లర్ మూవీలో సరికొత్త హాట్ స్టిల్స్
జూన్ రెండో వారం నుంచి బీహార్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుపాటుతో ( Lightning Storms) వందలాది మంది మరణించారు. కుండపోత వర్షం వల్ల చిన్నాచితక వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రమాదం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది. Secret Cabin: బాత్రూమ్‌లో సీక్రెట్ క్యాబినెట్.. 40 ఏళ్ల తరువాత బయటపడ్డ సంపద