Nagamani Out From King Cobra In A School Its Look Like Red Color Know What Is Fact: పాములపై ఎప్పుడూ ఆసక్తికర వార్తలు, విశేషాలు ఉంటాయి. పాము కనిపించిందంటే భయం కానీ పామును దేవతగా పూజిస్తుంటాం. అయితే పాము తలపై నాగమణి ఉంటుందనేది నిజమా? కాదా? తెలియదు కానీ పాము నాగమణి వదిలేసి వెళ్లిందని పుకార్లు వైరల్ అయ్యాయి. ఓ వైరల్ వార్త తెలుసుకుందాం.
Snake catcher went hospital with 3 snakes in bihar: వ్యక్తి మూడు పాముల్ని తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు పెట్టారు.ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Two Womens marriage in bihar: రెండెళ్ల క్రితం బీహర్ కు చెందిన ఇద్దరమ్మాయిలకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కూడా ఒకే మాల్ లో పనికి కుదిరారు.ఈ క్రమంలో వీరు ఇటీవల పెళ్లి చేసుుకొవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
Bihar cm nitish kumar pulls down woman hijab: పబ్లిక్ లో అందరి ముందు మహిళ వైద్యురాలి హిజాబ్ ను సీఎం నితీష్ కుమార్ కిందకు లాగిన ఘటన దేశ వ్యాప్తంగా దుమారంగా మారింది. దీనిపై కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ భగ్గుముంటున్నాయి. మొత్తంగా ఈ ఘటన దేశంలో రచ్చగా మారింది.
Bihar Assembly Election Result 2025 LIVE: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పై దేశ ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లోని ఓట్లను లెక్కించనున్నారు. అన్ని ఓటింగ్ లెక్కింపు కేంద్రం వద్ద రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
Bihar Election Result 2025: బిహార్ ఎలక్షన్స్ లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతుంది. బీజేపీ, జేడీయూ కూటమి మెజారిటీ మార్క్ దాటి రెండింట మూడొంతల మెజారిటీని దాటి ఆధిక్యంలో దూసుకుపోతుంది. అంతేకాదు గత 60 యేళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
Bihar Breaks Voting Records: బిహారి రాష్ట్రంలో ఏకంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నెలకొనడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మొదటి ఫేస్ లోనే 65% క్రాస్ చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది..
Triple Jackpot To Students Three Days School Holiday: విద్యార్థులకు మరో శుభవార్త. మళ్లీ వరుసగా స్కూళ్ల సెలవులు వచ్చేశాయి. ఏకంగా మూడు రోజులు సెలవు ఉండడంతో పండుగ చేసుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడ సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Rahul Gandhi Video: నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే రాహుల్ గాంధీ.. కాసేపు అందుకు భిన్నంగా వ్యవహరించారు. ప్రస్తుతం బిహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్.. బెగుసరాయ్‌లోని మత్స్యకారులతో ఓ చెరువు దగ్గర సమావేశమయ్యారు. ఆ తర్వాత వారితో కలిసి పడవలో కొంత దూరం వెళ్లిన రాహుల్ గాంధీ.. ఒక్కసారిగా చెరువులోకి దూకారు. నీళ్లలో చిన్న పిల్లాడిలా ఈత కొట్టి సంబరపడిపోయారు. ఆ తర్వాత మత్స్యకారులతో కలిసి చేపలు పట్టిన రాహుల్.. చేపల వలను ఒడ్డుకు లాక్కొచ్చారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
PM Modi visit to Bihar: భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రూ. 62,000కోట్లకు పైగా ఖర్చు చేసే ప్రాజెక్టులను నేడు ప్రధాని ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగానే బీహార్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా బిహ్తా క్యాంపస్ ను జాతికి అంకితం చేయనున్నారు.
Prashant Kishor on Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. గతంలో బీహార్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీకే గుర్రుగా ఉన్నారు. బీహార్ లో ప్రస్తుతం ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం రేవంత్ ను బీహార్ ప్రచారంలో ఉపయోగించాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పీకే.. బీహార్ ప్రజలను హేళన చేసి మాట్లాడిన రేవంత్ తమ గడ్డపై ఎలా అడుగుపెడతాడో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు రేవంత్ రెడ్డి నువ్వెంత నీ లెవలెంత..తెలంగాణకు వచ్చి మరీ నీ సంగతి చూస్తా అంటూ హెచ్చరించారు.
Mahila Rojgar Yojana Cabinet Approve: దేశంలో మహిళల సంక్షేమం కోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలుచేస్తున్నాయి. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంతో సమాజంలో గౌరవంగా ఉండేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.
Bihar crime news: తన మైనర్ కూతుర్ని ప్రియుడికిచ్చి పెళ్లి చేసింది. అంతే కాకుండా అల్లుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటన ప్రస్తుతం మరోసారి దేశంలో కొంత మంది భార్యల యవ్వారం పట్ల మగాళ్లను హడలెత్తేలా చేసింది.
Former CM Shibu Soren Passes Away: జేఎంఎం వ్యవస్థాపకుడు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
Nitish kumar hikes journalist pensions: నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బీహర్ రాజకీయాలు దేశంలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే.
Bihar Woman bites husband tongue: బీహర్ లోని గయాలో వివాహిత తన భర్త నాలుకను కొరికింది. అంతేకాకుండా.. దాన్ని కోపంలో మింగేసింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీనిపై నెటిజన్ లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Bihar Woman Kills Husaband: బిహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మామపై మోజులో పడి కట్టుకున్న భర్తను కట్టుకున్న భార్యే సుపారీ ఇచ్చి హత్య చేయించింది. పూర్తి వివరాలు ఇలా..
Viral Road: వంద కోట్ల ఖర్చుతో రోడ్డు నిర్మించి మధ్యలో చెట్లు వదిలేస్తే ఎలా ఉంటుంది. అలా ఎందుకు చేస్తారనుకుంటున్నారా..అదే జరిగింది. బీహార్‌లో వివిధ శాఖల నిర్వాకం ఫలితం ఇది. చూసేవారెవరైనా ముక్కున వేలేసుకుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bihar news: తన భార్య చదువుకుంటానంటే ఆ భర్త ఏకంగా తన కన్నతల్లి బంగారం కూడా అమ్మేశాడు. ప్రస్తుతం ఆమె మరోకరితో సీక్రెట్ గా రొమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Jitan Ram Manjhi Granddaughter Shot Dead: ఎంత పెద్ద కుటుంబమైనా కుటుంబంలో గొడవలు సాధ్యమే. భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవలో ఓ మాజీ ముఖ్యమంత్రి మనవరాలు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. నాటు తుపాకీతో ఆమె భర్త కాల్చి చంపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.