బులియన్ మార్కెట్‌లో నేడు మరోసారి బంగారం ధరలు (Gold Rate Today) భారీగా దిగొచ్చాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. నేడు హైదరాబాద్ (Gold Price Today)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.410 మేర బంగారం ధర భారీగా క్షీణించింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ46,330కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.10 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,940 వద్ద ట్రేడ్ అవుతోంది. WhatsApp: సరికొత్త 5 ఫీచర్లతో వాట్సప్ మీ ముందుకు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో మార్కెట్‌లో నిన్న భారీగా పెరిగిన బంగారం ధర నేడు రూ.400 మేర భారీగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,350అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర తగ్గడంతో 10 గ్రాములు రూ.47,150కి పెరిగింది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos


బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు దిగిరాగా, అదే దారిలో వెండి పయనించింది. నేడు వెండి 1 కేజీపై రూ. 1,450 మేర భారీగా క్షీణించింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.48,600కి పతనమైంది. యాభై వేల మార్కు చేరిన మరుసటి రోజే కిందకి దిగడం గమనార్హం. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!