బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. అందుకు భిన్నంగా వెండి ధరలు దిగొచ్చాయి. ఢిల్లీలో మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం ధర నేడు రూ.350 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,450అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర తగ్గడంతో 10 గ్రాములు రూ.47,250కి పెరిగింది.  Aarogya Setu: ఆరోగ్యసేతు యాప్‌లో కొత్త ఫీచర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు హైదరాబాద్ (Gold Rate In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.310 మేర బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,410కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.90 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,620కి దిగొచ్చింది. RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్


నేడు బంగారం ధరలు పెరగగా, వెండి ధర భారీగా తగ్గింది. మార్కెట్‌లో వెండి ధర రూ.400 మేర భారీగా దిగొచ్చింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.49,200కి పడిపోయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos