బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడోరోజులు పెరిగిన బంగారం ధరలు అమాంతం దిగొచ్చాయి. నేటి మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు తగ్గాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. Photos: హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న రూ.290 పెరిగిన బంగారం ధర నేడు రూ.260 మేర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,370కి దిగొచ్చింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,400కు క్షీణించింది. Also Read; నిరాడంబరంగా హీరో నిఖిల్ పెళ్లి


ఢిల్లీ మార్కెట్‌లో బంగారం తగ్గాయి. నిన్న రూ.290 మేర పెరిగిన బంగారం ధర నేడు రూ.200 మేర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,950కి దిగొచ్చింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,950 వద్ద నిన్న ధర వద్దే యథాతథంగా కొనసాగుతోంది.  రానా దగ్గుబాటి లవర్ ఫొటోలు చూశారా!


ఈ నెలలో వెండి ధరలు భారీగా ర్యాలీ అవుతుండగా నేటి మార్కెట్‌లో మాత్రం ధర తగ్గింది. వెండి ధర రూ.50 మేర అతి స్వల్పంగా తగ్గడంతో కేజీ వెండి ధర రూ.42,950కి దిగొచ్చింది. గత వారంలో అత్పల్ప ధర ఇదే కావడం గమనార్హం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!