భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి జిగేల్
జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం (Gold Rates Today), వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే.
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా ఆరోరోజూ పెరిగాయి. లాక్‌డౌన్ గడువు పెంపు ప్రకటన వచ్చిన రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీ పెరిగాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. Bikiniలో అందాల భామ హాట్ ఫొటోలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.1,150 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,650కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.1,010 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.41,850అయింది. ప్రజలకు ప్రధాని మోదీ 7 కీలక సూచనలు
నేడు ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.680 మేర ధర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.45,800కి ఎగసింది. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.420మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.43,540కి చేరుకుంది. Hardik Pandya ప్రేయసి హాట్ హాట్‌గా..
కాగా, బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోగా, వెండి ధరలు సైతం వరుసగా ఆరోరోజు పెరిగాయి. 10 రోజుల గరిష్టానికి వెండి ఎగబాకింది. 1కేజీ వెండి రూ.610 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.41,910కి చేరుకుంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అదే ధర వద్ద వెండి ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos