Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు (Gold Rate Today) ఈ వారం పుంజుకుంటున్నాయి. గత వారంలో దిగిచ్చిన ధరలు తాజాగా పెరుగుతున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర మరోసారి రూ.61 వేల మార్క్ చేరుకుంది.
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) ఈ వారం పుంజుకుంటున్నాయి. గత వారంలో దిగిచ్చిన ధరలు తాజాగా పెరుగుతున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. హైదరాబాద్ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.200 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,730 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,340కి పెరిగింది.
Asaduddin Owaisi: బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా?: ఎంఐఎం అధినేత సూటి ప్రశ్న
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) పెరిగాయి. తాజాగా రూ.320 మేర పసిడి ధర స్వల్పంగా లాభపడింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,670కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,200 అయింది.
Suresh Raina: ఐపీఎల్‌లో సురేష్ రైనాకు ఛాన్స్ లేదు!
బులియన్ మార్కెట్‌లో గత వారం భారీగా దిగొచ్చిన వెండి ధర (Silver Rate in India) ఈవారం పెరుగుతోంది. తాజా వెండి ధర రూ.300 చొప్పున పెరిగింది. దీంతో వెండి ధర మరోసారి రూ.61 వేల మార్క్ చేరుకుంది. ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,000 అయింది. దేశ వ్యాప్తంగా ఇదే ధర వద్ద వెండి ట్రేడ్ అవుతుంది.
Bank Holidays in October 2020: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..
మరిన్ని ఆసక్తికర కథనాలు మీకోసం
Health Tips: ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తున్నారా.. ఈ సమస్యలు తెలుసుకోండి
Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G