బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad) స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.110 మేర దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,650కి పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,000కి వచ్చింది. Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) భారీగా పతనమయ్యాయి. రూ.800 మేర బంగారం ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,090 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల ధర రూ.51,150వద్ద కొనసాగుతోంది.  Dhoni Retirement: ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది


బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. తాజాగా రూ.1,050 మేర ధర పుంజుకుంది.  నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.68,000 అయింది.  దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది. గత వారం వెండి ధర రూ.70 వేల పైనే ట్రేడ్ అయింది. Rana Daggubati: రానాకు ప్రేమతో మిహికా.. వైరల్ అవుతోన్న పోస్ట్ 
Photo Galleries: 
 అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos:
 అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..