Gold Rate: దిగొచ్చిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి
బంగారు కొనుగోలుదారులకు శుభవార్త.. మార్కెట్‌లో మరోసారి బంగారం ధర (Gold Rate Today స్వల్పంగా తగ్గింది. అయితే వెండి ధర మాత్రం షాకిస్తూ భారీగా పెరిగింది. దేశీయంగా డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) వరుసగా ఏడోరోజు దిగొచ్చాయి. వెండి ధరలు మాత్రం నేడు పుంజుకున్నాయి. హైదరాబాద్ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.390 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,660కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.290 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,190 అయింది. Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్
ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) తగ్గాయి. రూ.490 మేర ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,380 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,850కి చేరింది. Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా తగ్గుతున్న వెండి ధరలు (Silver Rate in India) నేడు భారీగా పెరిగాయి. తాజాగా రూ.1980 మేర ధర పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.67,530 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర ఉంటుంది. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!
Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు