బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. వెండి సైతం పసిడినే అనుసరించింది. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.90 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,590కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,880కి పెరిగింది. 559 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold price in Delhi) స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.190 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,650 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.52,450కి చేరింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...


బులియన్ మార్కెట్‌లో నేడు వెండి ధర (Silver Rate in India) కేజీపై రూ.280 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.65,400కి చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి 
 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos