కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (CSIR) యూజీసీ నెట్ జూన్ 2020 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్  2020 ఫలితాలు (UGC NET Results 2020) విడుదల చేసింది.అధికారిక వెబ్‌సైట్‌లో నెట్ ఫలితాలు చూసుకోవాలని అభ్యర్థులకు ఎన్‌టీఏ సూచించింది. యూజీసీ నెట్ 2020 పరీక్షలను తాజా షెడ్యూల్ ప్రకారం నవంబర్ నెలలో నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Click Here For UGC NET Results 2020 (యూజీసీ నెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి)  



కాలేజీలు, యూనివర్సిటీలలో, వాటి అనుబంధ కాలేజీలలో లెక్చరర్ పోస్టులు కోసం, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) అర్హత సాధించడానికి అభ్యర్థుల కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (CSIR), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) సంయుక్తంగా నెట్ 2020 పరీక్ష నిర్వహించాయి. మొత్తం 8,60,976 దరఖాస్తు చేసుకున్నారు. కానీ యూజీసీ నెట్ 2020 పరీక్షలకు 5,26,707 మంది అభ్యర్థులు హాజరయ్యారు.


Also Read : SBI PO Recruitment 2020: ఎస్‌బీఐలో భారీగా పీఓ పోస్టులకు నోటిఫికేషన్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook