Viral News: అసోంలోని ధుబ్రి జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తిని తరుముకుంటూ వచ్చి దాడికి (Angry Elephant Attack on Man) తెగబడింది. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 ఏళ్ల ఓ వ్యక్తి.. తమర్హత్ గ్రామ అటవీ ప్రాంతంలో ఉండగా ఓ అడవి ఏనుగు వ్యక్తిపైకి దూసుకొచ్చింది. ఇది గమనించిన ఆ వ్యక్తి దాని నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తగా.. ఆ ఏనుగు తరుమడం మాత్రం ఆపలేదు. ఆ వ్యక్తి పెరిగెత్తలేక కింద పడిపోగా.. ఆ ఏనుగు కాళ్లతో దాడి చేసింది.


అక్కడే ఉన్న కొంత మంది ఏనుగును తరిమేందుకు అరిచినా ఫలితం లేకపకోయింది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీజువల్స్ ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్​గా (Viral video) మారాయి.



ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికిలు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఎలా ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.


Also read: Corona cases in India: దేశంలో 7 వేల దిగువకు కొత్త కేసులు- మరణాల్లోనూ భారీ క్షీణత


Also read: IRCTC update: మహిళల రక్షణకు రైల్వే కీలక నిర్ణయం- ఆ ట్రైన్లలో బెర్త్​లు రిజర్వ్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook