లవర్ తో జంప్ అయిన భార్య ( Wife Went Missing With Lover ) తన భర్తను అరెస్ట్ చేయించడానికి భారీ కుట్ర పన్నింది. దీనికి నేరచరిత్ర ఉన్న ప్రియుడు ( Lover ) అండ కూడా లభించింది. దీంతో రెచ్చిపోయిన మహిళ తన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. అయితే పోలీసులు ఆమె పథకాన్ని భగ్నం చేసి... ఇల్లీగల్ ఎఫైర్ ( Illegal Affair ) ను గుట్టు రట్టు చేశారు. అక్రమ బంధం కొనసాగిస్తున్న జంటను అదుపులో తీసుకున్నారు. ( Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రియుడితో పారిపోయి...


ఈ సంఘటన బెంగుళూరులో ( Benguluru extramarital affair ) చోటు చేసుకుంది. స్థానిక వైట్ ఫీల్డుకు చెందిన ఒక డ్రైవర్ ( 32 ) కు 8 సంవత్సరాల క్రితం ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది. కొన్ని రోజుల క్రితం తన భర్త తనను వేధిస్తున్నాడు అని మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. భర్త తనను ఇంటికి నుంచి గెంటివేశాడు అని తెలిపింది. దాంతో ఫ్యామిలీ కౌన్సిలర్లు భర్తకు ఫోన్ చేసి మాట్లాడారు. భర్త చెప్పిన విషయాలు విన్నాక కేసులో ఎన్ని తిరకాసులు ఉన్నాయో తెలిసింది వారికి. ( Sex Tips: రాత్రి రతీ క్రిడకు ఇలా సిద్ధం అవ్వండి )



లవర్ ను వదలను అంటూ...


భర్త చెప్పిన వివరాల ప్రకారం .. ఆ మహిళ కొంత కాలం క్రితం ఒక టూర్ కు వెళ్లింది. ఆ సమయంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యాడట.  ఆ వ్యక్తికి అట్రాక్ట్ ( Attraction ) అయిన ఆమె అతనితో సన్నిహితంగా మెలిగేది ( Closed Intimacy ) అని.. తరువాత అతనితో అక్రమ సంబంధం ( Illicit Affair )పెట్టుకుంది అని తెలిపాడు. వాళ్లిద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవారు అని..పది రోజుల క్రితం మహిళ తన లవర్ తో పారిపోయింది ( Wife Jumps With Lover ) అని తెలిపాడు.  దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు అని తెలిపాడు. ( Cleopatra Beauty: క్లియోపాత్ర అందంగా కనిపించడానికి ఏం చేసేదో తెలుసా ? మీరూ ట్రే చేయండి  )



ఇది అక్రమ సంబంధం కేసుఅని అర్థం చేసుకున్న పోలీసులు... సదరు మహిళ జాడ కనుక్కొని కౌన్సెలింగ్  ఇచ్చారు. తన ప్రియుడితో ఉండేందుకు.. ఇలా తనే కట్టుకథ అల్లాను అని అంగీకరించిన మహిళ ఇప్పటికి తన లవర్ వద్దకు వెళ్తాను అనే అంటోందట. దాంతో కౌన్సిలర్లు భార్య భర్తలను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.


(Viral Video: ముగ్గురు అమ్మాయిలు.. ఒక  ఎలుగుబంటి.. తర్వాత ఏం జరిగింది ? )