Yogi Adityanath:యోగీ ఆదిత్యనాథ్ మసీదు వ్యాఖ్యాలపై దుమారం
Mosque Inauguration Row: ఉత్తర ప్రదేశ్ ( Uttar Pradesh ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath) చేసిన వ్యాఖ్యాలు దుమారం రేపుతున్నాయి.
Mosque Inauguration Row: ఉత్తర ప్రదేశ్ ( Uttar Pradesh ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath) చేసిన వ్యాఖ్యాలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. రామ మందిర నిర్మాణం ( Ram Mandir ) తరువాత అయోధ్యలో (Ayodhya )మసీదు నిర్మాణం ప్రారంభం అయితే.. దానికి తనను పిలిస్తే వెళ్లేది లేదు అని స్పష్టం చేశాడు. యోగీ ఆదిత్యనాథ్ చేసిన ఈ వ్యాఖ్యాలను సమాజ్ వాదీపార్టీ విమర్శిస్తోంది. ఆయన మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రమాణ స్వీకార సమయంలో చేసిన ప్రమాణాన్ని మరచిపోయారని అన్నారు.
Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ? రాముడి పాలన ఎలా సాగింది?
Shri Ram Janmabhoomi Mandir in Ayodhya: శ్రీరాముడి గుడి ఇలా ఉండబోతోంది
ఇటీవలే శ్రీ రామ జన్మభూమిపై శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన తరువాత ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యాలు చేశారు. ముఖ్యమంత్రిగా నాకు కులంతో సంబంధం లేదు. కానీ యోగిగా అడిగితే మసీదు ప్రారంభ వేడుకలను వెళ్లను. హిందువుగా నా పద్ధతులు పాటించడం నా కర్తవ్యం అని కామెంట్ చేశారు.
Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here:
ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.