Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం

జాతీయ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ( Health Ministry )  సిగరెట్ తాగేవారిని హెచ్చరించింది. పొగతాగేవారు తమతో పాటు తమ చుట్టు పక్కన ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారని తెలిపింది. సిగరెట్ తాగేవారితో పాటు పాసివ్ స్మోకర్స్ కు కూడా శ్వాసనాళాల (  Smokers Are More Pron To Covid-19 ) పనితీరు దెబ్బతింటుంది. 

Last Updated : Aug 3, 2020, 11:17 PM IST
Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం

జాతీయ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ( Health Ministry ) సిగరెట్ తాగేవారిని హెచ్చరించింది. పొగతాగేవారు తమతో పాటు తమ చుట్టు పక్కన ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారని తెలిపింది. సిగరెట్ తాగేవారితో పాటు పాసివ్ స్మోకర్స్ కు కూడా శ్వాసనాళాల (  Smokers Are More Pron To Covid-19 ) పనితీరు దెబ్బతింటుంది. ఊపరితిత్తులు వాటి శక్తిని కోల్పోతాయి. సిగరెట్ తాగేవారికి కరోనావైరస్ ( Coronavirus ) ముప్పు అధికం అని కూడా హెచ్చరించింది. కరోనామరణాల్లో బ్రీథింగ్ ఇష్యు ఉన్న వాళ్లు ఉన్నారని.. అందులో మరణించే వారిలో శ్వాసకోస సమస్య ఉన్నవాళ్లే ఎక్కువని తెలిపింది.

Cleopatra Beauty: క్లియోపాత్ర అందంగా కనిపించడానికి ఏం చేసేదో తెలుసా ? మీరూ ట్రే చేయండి )

కరోనావైరస్ పరిస్థితిని గమనించి ఇకపై సిగరెట్, హుక్కా వంటి అలవాట్లను వెంటనే మానేయాలని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాళ్లు త్వరగా కోవిడ్-19 ( Covid-19 ) బారీన పడే అవకాశం ఉంది అని.. స్మోకర్స్ లో కార్డియో వాస్క్యూలర్ కేన్సర్, లంగ్స్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది అని తెలిపింది. స్మోకింగ్ రోగనిరోధక శక్తిని కుప్పకూలుస్తుంది అని హెచ్చరించింది. ( WHO: వ్యాక్సీన్ వస్తుందనే గ్యారంటీ లేదు.. బాంబు పేల్చిన డబ్యూహెచ్ఓ  )

Trending News