5 Best Pimple Removal Creams: మొటిమలను ఒక్క రాత్రిలో పోగొట్టే క్రీమ్స్ ఇవే! ఓ సారి ట్రై చేయండి..
5 Best Pimple Removal Creams: తరచుగా మొటిమల సమస్యలతో బాధపడేవారు ఈ కింది ప్రోడక్ట్స్‌ను ప్రతి రోజు వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ముఖం కాంతివంతంగా తయారవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వినియోగించండి.
5 Best Pimple Removal Creams: మొటిమల కారణంగా ముఖం అందహీనంగా తయారవుతోంది. ఇలాంటి సమస్యలు ఎక్కువగా యువతలో వస్తూ ఉంటాయి. మొటిమలు హార్మోన్ల మార్పులు, ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాల కారణంగా వస్తున్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా చర్మాన్ని సంరక్షించుకోవాల్సి ఉంటుంది. వీటి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే కొన్ని క్రీమ్స్ వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ క్రీమ్స్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎలా కొనుగోలు చేయాలో.. మొటిమలు తగ్గడానికి ఈ క్రీమ్‌లను ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొటిమలను తగ్గించే ఉత్తమైన క్రీమ్‌లు ఇవే:
AcneFree టెర్మినేటర్ 10 మొటిమల స్పాట్ ట్రీట్‌మెంట్:
ప్రస్తుతం ఈ క్రీమ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్ ఎక్కువగా విక్రిస్తున్న మొటిమలు తగ్గించే క్రీమ్స్‌లో ఇది ఒకటి..దీనిని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే కేవలం 24 గంటల్లో మొటిమలు తగ్గుతాయి. అంతేకాకుండా ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
న్యూట్రోజెనా రాపిడ్ క్లియర్ Acne డిఫెన్స్ ఫేస్ లోషన్:
ప్రస్తుతం ఈ ప్రోడక్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇది చర్మంపై సులభంగా జిడ్డును తొలగించే ఫార్ములా..ఇది మొటిమలపై కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. మొటిమల సమస్యలతో బాధపడవారు కూడా ప్రతి రోజు వినియోగించవచ్చు.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
క్లీన్ & క్లియర్ అడ్వాంటేజ్ Acne స్పాట్ ట్రీట్‌మెంట్:
ఈ క్రీమ్ ప్రస్తుతం Nykaa వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీనిని మొటిమలపై అప్లై చేస్తే కేవలం 4 గంటల్లో మొటిమల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది.
హిమాలయ హెర్బల్స్ Acne-n-Pimple క్రీమ్:
ఈ హిమాలయ క్రీమ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ క్రీమ్‌లో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. దీనిని ప్రతి రోజు వినియోగించడం వల్ల మొటిమల రూపాన్ని తగ్గించడానికి, చర్మ ఆరోగ్యాన్ని పెంచేందుకు సహాయపడుతుంది.
బయోటిక్ బయో వింటర్ గ్రీన్ స్పాట్ కరెక్టింగ్ Anti-Acne క్రీమ్:
ఈ బయోటిక్ బయో ప్రోడక్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. ఇది ఆయుర్వేద ఫార్ములను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల కూడా చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా మొటిమల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి