Moong Dal Side Effects: షుగర్ పేషెట్స్ అస్సలు పెసర పప్పును తినొద్దు.. తింటే అంతే సంగతి..!
5 SideEffects With Moong Dal: పెసర పప్పును తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కావున చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడతారు. ఇందులో ఉండే గుణాలు శరీర వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయి.
5 SideEffects With Moong Dal: పెసర పప్పును తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కావున చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడతారు. ఇందులో ఉండే గుణాలు శరీర వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయి. అయితే ఈ పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దీనిని వండే క్రమంలో పలు జాగ్రత్తలు కూడా పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. పెసరలో ఉండే పలు రకాల మూలకాలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
వీరు ఈ పప్పును అస్సలు తినకూడదు:
యూరిక్ ఆమ్లం సమస్యల వారు:
యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పెసర పప్పును అస్సలు తినొద్దని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని వీరు అతిగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
పొట్ట సమస్యలు తప్పవు:
ఈ పప్పును అతిగా తినడం వల్ల అపానవాయువు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కార్బోహైడ్రేట్ల కారణంగా చాలా మందికి జీర్ణ క్రియ సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
రక్తపోటు:
ప్రస్తుతం చాలా మంది రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీరు ఈ పప్పును అస్సలు తినొద్దని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ పప్పులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి వివిధ రకాల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చక్కెర సమస్యలు:
ఈ పప్పును అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో ఉన్న మూలకాలు షుగర్ వ్యాధికి దారి తీసే చాన్స్ ఉంది కావున దీనిని తినకపోవడం మంచిది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook