Belly Fat Loss Diet: బెల్లీ ఫ్యాట్‌ తగ్గడానికి చాలా మంది వివిధ రకాల డైట్స్‌ను అనుసరిస్తున్నారు. అంతేకాకుండా శరీరానికి హాని కలిగించే కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలతో సులభంగా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మన ఇప్పుడు శరీర బరువును తగ్గించే, జుట్టు రాలడానికి అరికట్టే ఒక మంచి అరోగ్యకరమైన డ్రింక్‌ను మీకు పరిచయం చేయబోతున్నాం. అయితే ఈ డ్రింక్‌ను ప్రతి రోజూ తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తగ్గుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఈ డ్రింక్‌ను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి డ్రింక్స్‌ కావాల్సిన పదార్థాలు:
2 గ్లాసుల నీరు
7 నుంచి 8 కరివేపాకులు
ఒక టీస్పూన్ కొత్తిమీర గింజలు
ఒక టీ స్పూన్‌ జీలకర్ర
ఏలకులు
అల్లం


తయారీ పద్దతి:
ముందుగా పైన పేర్కొన్న అన్ని పదార్థాలను ఒక బౌల్‌ వేసి బాగా మరిగించాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించి సర్వ్‌ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్‌లో రుచికి సరిపడా తేనె వేసి తీసుకోవాల్సి ఉంటుంది.


ఈ నియమాలు పాటించండి:
>> ప్రతి రోజూ తీసుకుంటే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే అరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.
>> ముఖ్యంగా గుడ్లు, పనీర్, టోఫు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
>>ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవద్దు.
>>భోజనాల మధ్య ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి.
>>ఆహారాల్లో చెక్కెర కలిగిన వాటివి తీసుకోవద్దు.
>>నీరు ఎక్కువగా తాగుతూ ఉండండి.
>>గ్రీన్ టీని ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
>>తగినంత నిద్ర పొందడం కూడా చాలా మంచిది.


Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స


Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook