Carrot And Tomato Soup For Weight Loss: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి జిమ్‌లో గంటల తరబడి గడుపుతారు. అయితే ఈ సమస్యల నుంచి సులంభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల కూరగాయలతో చేసిన సూప్‌లను తాగాలను ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి అవసరమైన టొమాటోలను కూడా వినియోగించవచ్చు. అయితే క్యారెట్, టొమాటోతో తయారు చేసిన సూప్ బరువును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. టొమాటో సూప్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సూప్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గడమేకాకుండా సులభంగా శరీరంలో చెడు కొలెస్ట్రాలన్‌ తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సూప్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యారెట్-టమోటో సూప్ ప్రయోజనాల:
1. ఈ సూప్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి క్యారెట్, టొమాటో సూప్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది రక్త పోటును కూడా సులభంగా తగ్గిస్తుంది.


2. క్యారెట్, టొమాటోలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దీనిని సూప్‌గా తీసుకోవచ్చు.


సూప్ తయారు చేసే విధానం:
 5 టమోటాలు, 3 గజర్లు, పావు టీస్పూన్ ఎండుమిర్చి, ఉప్పు, తేనె.


>>టొమాటో సూప్ చేయడానికి ముందుగా టమోటాలు, క్యారెట్లను కడిగి తీసుకోవాలి. వీటిని ముక్కలగా తీసుకుని నీటిలో మరిగించాలి. ఇలా నీరు మరిగిన తర్వాత అందులో తగినంత తేనెను వేసి వడబోయాలి. ఇలా వడబోసిన సూప్‌ను తీసుకుని రోజూ ఉదయం పూట తీసుకుంటే సులభంగా బరువును నియంత్రించవచ్చు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్‌ పోరు నేడే.. తేలనున్న సెమీస్‌ బెర్తులు.. 


Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్‌ పోరు నేడే.. తేలనున్న సెమీస్‌ బెర్తులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి