Cold Drinks Side Effects: వేసవి కాలం కారణంగా చాలా మంది దాహాన్ని తీర్చుకోవడానికి కూల్‌ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఈ డ్రింక్స్‌ ప్రతి రోజు తాగడం వల్ల చాలా రకాల దుష్ర్పభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే రసాయనాలు తీవ్ర అనారోగ్య సమస్యలు దారి తీస్తుంది. ముఖ్యంగా గర్భీని స్త్రీలు ఈ డ్రింక్స్‌ తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వేసవి కాలంలో ఈ కూల్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శీతల పానీయాలు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
1. కూల్‌ డ్రింక్స్‌లో ఫ్రక్టోజ్ పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ డ్రింక్స్‌ తాగడం వల్ల మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు కూల్‌ డ్రిక్స్‌ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. 


2. శీతల పానీయాలు కాలేయానికి చాలా హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే చెడు రసాయనాలు తీవ్ర కాలేయ సమస్యలకు దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు దారీ తీయోచ్చని కూడా ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత


3. ప్రస్తుతం చాలా మంది బాదంతో తయారు చేసిన శీతల పానీయాల మంచిదని భావిస్తారు. కానీ ఇవి శరీరానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో చక్కెర పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి తీవ్ర ఊబకాయాని, మధుమేహం సమస్యలకు దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 


4. అతిగా కూల్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల  రక్తంలో చక్కెర పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే రసాయన గుణాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు.


5. అతిగా శీతల పానీయాలు తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా చాలా మందిలో నోటి సమస్యలు కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఎండ కాలంలో కూల్‌ డ్రింక్స్‌ను అతిగా తీసుకోవడం మానుకోవాలి. 


Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook