Zinc Rich Foods For Hair Growth: ఆరోగ్యకరమైన జుట్టు పొందాలి అనుకుంటే జింక్‌తో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జింక్‌ లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజల్లో జింక్‌ అధికశాతం లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల జుట్టు పొడువుగా పెరుగుతుంది.


బ‌చ్చ‌లికూర: ఆకుకూరలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలికూర తీసుకోవడం వల్ల జుట్టుకు కావాలసిన పోషకాలు లభిస్తాయి.


గింజలతో కూడిన పదార్థాలు: ఈ గింజలతో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల జింక్‌ ను పొందవచ్చు. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.


జీడిపప్పు: జీడిపప్పులో ఎక్కువ శాతం జింక్‌ ఉంటుంది. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది


Also read: Kanuma Muggulu 2024: కనుమ పండుగ రోజు తప్పకుండా వేయాల్సిన ముగ్గులు.. ఇలా సులభంగా వేయండి..


పెరుగు: పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. 


కోడిగుడ్డు:  కోడిగుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల జింక్ తో పాటు ఇత‌ర ముఖ్య‌మైన పోష‌కాలు ల‌భిస్తాయి. జుట్టుకు కావ‌ల్సిన  పోష‌కాలు లభిస్తాయి.


 శ‌న‌గ‌లు: వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ధృడంగా త‌యార‌వుతుంది.


ఈ విధమైన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టుకు అవ‌స‌ర‌మైన జింక్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. దీంతో  ఒత్తైన‌, ఆరోగ్య‌వంత‌మైన జుట్టు పొందవచ్చు.


Also read: Happy Makar Sankranti 2024: సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, కోట్స్‌ మీ కోసం..షేర్‌ చేయండి ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter