Copper Vessel: రాగి పాత్రలో నీటిని తాగితే.. శరీర బరువు, కడుపులో ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి..!
Copper Vessel Water Benefits: ప్రస్తుతం చాలా మంది రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తీసుకుంటున్నారు. అయితే ఇలా రోజూ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా నిల్వ చేయడం వల్ల నీటిలోకి చాలా ప్రోటిన్లు లాభిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
Copper Vessel Water Benefits: ప్రస్తుతం చాలా మంది రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తీసుకుంటున్నారు. అయితే ఇలా రోజూ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా నిల్వ చేయడం వల్ల నీటిలోకి చాలా ప్రోటిన్లు లాభిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. నీటిలో ఉండే బాక్టీరియా కలుషితమవుతాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ రాగి నీటలో చాలా రకాల మూలకాలుంటాయి. ఇవి శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాగి పాత్రలో ఉన్న నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు లాభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రాగి పాత్రలో నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
1. జాయింట్ పెయిన్ రిలీఫ్
రాగి పాత్రలో వ్యాధి నిరోధక లక్షణాలు చాలా ఉన్నాయి. ఇవి నొప్పిని తగ్గించడానికి ప్రభావవంతంగా సహకరిస్తాయి. అయితే ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. కడుపులో ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి:
కాపర్ పాట్‌లో నీటిని తాగడం వల్ల శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా నియంత్రిస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల అల్సర్ వంటి వ్యాధులు దూరమవుతాయి. ఇది మూత్రపిండాలు, కాలేయాన్ని శుభ్రం చేస్తుంది.
3. మెదడు శక్తిగా చేస్తాయి:
రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తీసుకోవడం వల్ల మెదడు పదునుగా మారుతుంది. అయితే మెదడుకు చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయని నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా మన మెదడు వేగంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
4. శరీర బరువును తగ్గిస్తుంది:
రాగి పాత్రలో నీరు జీర్ణక్రియ శక్తి వంతంగా చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించి.. బరువును కూడా వేగంగా నియంత్రిస్తుంది.
5. స్కిన్ గ్లో:
అందాన్ని పెంచుకోవడానికి రకరకాల కెమికల్స్ వినియోగిస్తారు. అయితే ఇవి చాలా మందికి ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. అయితే రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:Rohit Sharma Injury: ఆసియా కప్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మ ఔట్
Also read:Achyuthapuram SEZ: అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకేజ్.. 100 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook