Dry Ginger For Digestive System Benefits: భారతీయులు ఎండిన అల్లాన్ని శొంఠి అంటారు. ఇది శరీరానికి చాలా మంది. ఇందులో అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించే చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, సోడియం, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో దీనిని ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ దీని ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది. స


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శొంఠిని ప్రతి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి:


శీతాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ నివారించడానికి శొంఠి పొడిని నీటిలో వేసి మరిగించి ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే త్వరలోనే మంచి ఫలితం పొందుతారు.
కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా శొంఠి పొడి ప్రభావవంతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా శొంఠి నీరు చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఆకలి తక్కువ వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా శొంఠి, రాక్ సాల్ట్‌ సహాయపడుతుంది.


పొడి అల్లం ప్రయోజనాలు:
>>పిత్త సమస్యతో బాధపడేవారికి చాలా రకాలుగా సహాయపడుతుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
>>ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది కడుపులో గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పొడి అల్లాన్ని ప్రతి రోజూ వినియోగించండి.
>>అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చల విడిగా తీసుకోవడం వల్ల చాలా మంది జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆహారంలో >>అల్లం పొడిని వినియోగించాల్సి ఉంటుంది.
>>శీతాకాలంలో వచ్చే గొంతులో కఫం వంటి సమస్యలకు దివ్యౌషధంగా పని చేస్తుంది.


Also Read: Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం.. చరిత్రలో అన్ని రికార్డులు బ్రేక్   


Also Read: Gade Venkata Reddy: భార్య నగలు తాకట్టు పెట్టా.. 70 ఎకరాలు అమ్ముకున్నా.. వైసీపీ జడ్పీటీసీ ఆవేదన 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి