Chewing Gum:  చూయింగ్‌ గమ్‌ అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దలవారు దీని ఎక్కువ కొలుగోలు చేసి నములుతుంటారు.  కొంతమంది మాత్రం నోటి దుర్వాసన కోసం. ఆకలిని తగ్గించడానికి.. సరదాగా తినడం కోసం ఇలా చూయింగ్‌ గమ్‌ను నములుతుంటారు. అయితే చూయింగ్‌ గమ్‌ను నమలటం కారణంగా చిరుతిండి తినలాన్న ఆలోచన రాకుండా చేస్తుందని రీసర్చ్‌లో తెలిసింది. చూయింగ్ గమ్‌ను నమలటం వల్ల శరీరం కేలరీలను బర్న్‌ చేయడంలో ఉపయోగపడుతుందని ఆర్యోగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహార పదార్థాలకు మిమ్మల్ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుందన్నారు. చూయింగ్ గమ్ నమలడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఉపయోగాలు ఏంటి..? ఇక్కడ తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


1.శరీరంలో పెరిగే క్యాలరీలను అదుపు చేస్తుంది


చూయింగ్‌ గమ్‌ తీసుకున్నప్పుడు దవడను కదిలిస్తూ ఉంటాము.. ఇలా చేయడం కారణంగా కేలరీల బర్న్‌ను పెంచుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలని అనుకునే వారు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఈ  చూయింగ్ గమ్ నమలటం ద్వారా బరువు తగ్గొచ్చు.


Also Read: Skin Care Tips: చర్మ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఇలా చేయండి.


2.ఆకలిని అదుపు చేయడంలో..


చాలామంది ఎంత ఆహారం తిన్నా.. తరువాత కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. అలాంటి వారికి చూయింగ్‌ గమ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. చూయింగ్‌ గమ్ లో ఉండే రసాయనాల ద్వారా కోరికలను నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది.  


3.అనారోగ్యకరమైన ఆహారం నుంచి దృష్టిని మళ్లింపు..


చిరుతిండి తినలాన్న వారు తప్పకుండా చూయింగ్‌ గమ్‌ ను తీసుకోవండ వల్ల ఇలాంటి ఆలోచనను తగ్గిస్తుంది. భోజనం తరువాత చిరుతిండి తినాలనే కోరిక ఉన్నప్పు గమ్‌ ను నమలటం కారణంగా మీ కోరికను నియంత్రించుకోవచ్చు.


Also Read: World in 2023: ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని ఘటనలు, ప్రమాదాలు, పరిణామాలకు సాక్ష్యం 2023


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి