Weight Loss With Fruits: బరువు తగ్గాలనుకునే వారికి ఫిజికల్ యాక్టివిటీ తో పాటు కొన్ని రకాల పండ్లు డైట్ లో చేర్చుకోవాలి. అంతేకాదు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెయిట్‌ లాస్‌ అవ్వడానికి ఎక్సర్‌సైజులు చేయడంతోపాటు డైట్‌ మార్పులు తప్పనిసరి. ఈ నేపథ్యంలో మీరు మీ డైట్ లో చేర్చుకోవాల్సిన ఆహారాలు ఏంటో నిపుణులు సూచించారు. ఆ టాప్‌ 5 ఫుడ్స్‌ తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవకాడో..
అవకాడోలు ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి 2019 నివేదిక ప్రకారం అవకాడోన్ని బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది తద్వారా బరువు తగ్గుతారు అతిగా తినాలని ఆలోచన రాదు 50 గ్రాముల అవకాడో లో ఒక గ్రాము ప్రోటీన్ ఉంటుంది వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు.


కివి..
విటమిన్ సి పుష్కలంగా ఉండే కివి పండులో ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది తద్వారా బరువు పెరగకుండా ఉంటారు ఒక కివి పండులో ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది మీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి కివి ఎంతో ప్రయోజనకరం కివి పండ్లు తింటూనే సులభంగా బరువు తగ్గుతారు.


ఆరెంజ్..
ఆరెంజ్ తో కూడా బరువు సులభంగా తగ్గవచ్చు ఇందులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఒక మీడియం సైజు ఆరెంజ్ లో 1. 2 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది.


ఇదీ చదవండి: త్వరపడండి బీఎస్ఎన్ఎల్ బంపర్ ఛాన్స్.. రూ.700 లోపే  100 రోజుల రీఛార్జ్ ప్లాన్..  


కిస్మిస్..
కిస్మిస్ తింటూ కూడా బరువు ఈజీగా తగ్గొచ్చు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కిస్మిస్ చాట్ లో చేర్చుకోవాలి. రాత్రి నానబెట్టిన కిస్మిస్లను ఉదయం తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది బరువు కూడా తగ్గుతారు కిస్మిస్ లో ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు ఉంటుంది ఇది సబతుల ఆహారం అని కూడా చెప్పవచ్చు.


జామ పండు..
జామ పండును డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు ఆపిల్ తినలేని వారు జామ పండు తినవచ్చు తక్కువ రేట్ లోనే అందుబాటులో ఉంటుంది జామ పండులో ప్రోటీన్ అధిక శాతంలో ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది అంతేకాదు ఇందులో విటమిన్ సి అనే కనీసం పుష్కలంగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది జీవన ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది దీంతో బరువు నియంత్రించవచ్చు.


ఇదీ చదవండి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 3 రోజులపాటు ఈ జిల్లాలో భారీ వర్షాలు..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.