ఒక వారంలో ఉన్న ఏడు రోజులకూ విశిష్టత ఉంటుంది. అలాగే  ప్రతీ రోజు ఒక రంగుకు (Colour ) విశిష్టత ఉంటుంది. ఇలా ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుందో ఒక సారి చెక్ చేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- హిందూ ( Hinduism ) మత విశ్వాసం ప్రకారం సోమవారం రోజు శివుడి ( Lord Shiva ) ఆరాధన చేస్తే ఫలితాలు కలుగుతాయి. సోమవారం చంద్రదేవుడికి కూడా పూజలు చేస్తారు. శివుడికి తెల్ల రంగు పువ్వులు అంకితం చేస్తారు. సోమవారం రోజు తెల్లని దుస్తులు ధరిస్తే మంచిది అంటారు. నీలి రంగు దుస్తులు కూడా ధరించవచ్చు.



 



ALSO READ| Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?  రాముడి పాలన ఎలా సాగింది?


- మంగళవారం రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. మంగళవారం అంటే ఆంజనేయుడికి పూజలు చేస్తారు. హనుమంతుడికి ఎరుపురంగు అంటే ఇష్టం.


- బుధవారం రోజు వినాయకుడికి అంకితం. ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి


- గురువారం రోజు రోజు విష్ణువుకు అంకితం. పసుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించాలి.


- శుక్రవారం రోజు ఆది శక్తికి అంకితం. ఈ రోజు ముదురు ఎరుపు రంగు దుస్తులు లేదా గులాబి రంగు దుస్తులు ధరించాలి.



ALSO READ| Krishna : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు


- శనివారం శనిదేవుడి వారం. ఈ రోజు తప్పకుండా నలుపు రంగు దుస్తులు ధరించాలి. శనిదేవుడికి నలుపు అంటే ఇష్టం. నలుపు లేదా పర్పల్ రంగు దుస్తులు ధరించాలి.


- ఆదివారం రోజు పసుపు రంగు దుస్తులు ధరించాలి. అదివారం సూర్యుడికి అంకితం.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR