Flower Benefits in Your Beauty Products: ప్రస్తుతం మార్కెట్లో లభించే అనేక చర్మ ఉత్పత్తుల్లో పువ్వులు ఆకులను వినియోగించి తయారు చేస్తున్నారు. ఎందుకంటే వీటిని వినియోగించడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా సహజంగా పూలతో లభించే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను వినియోగించడం వల్ల చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై అన్ని రకాల సమస్యలను తొలగించేందుకు సహాయపడతాయి. అయితే ఏ పువ్వులతో తయారుచేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చర్మం పై ప్రభావం చూపుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పువ్వులతో తయారుచేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వినియోగించండి:
మందార పువ్వు:

మందార పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా మందార పువ్వు ను చర్మానికి వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పువ్వు తో తయారుచేసిన మిశ్రమాన్ని కాఫీలో మిక్స్ చేసి చర్మానికి పట్టిస్తే చర్మంపై ఉన్న రంద్రాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మం బిగుతుగా తయారవుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.


Also read: Buttermilk Cautions: మజ్జిగ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని తెలుసా, ఎప్పుడు తాగితే మంచిది


చమేలి పువ్వు:


చమేలి పువ్వు కూడా చర్మానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మాన్ని తీవ్రవాదుల నుంచి రక్షిస్తాయి. తీవ్ర చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ పువ్వులను మిశ్రమంగా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 


అపరిజాత పూలు:
అపరిజాత పూలను యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని మిశ్రమంలో తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా కూడా తయారవుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు అపరిజాత పువ్వులతో తయారుచేసిన మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది.


Also read: Buttermilk Cautions: మజ్జిగ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని తెలుసా, ఎప్పుడు తాగితే మంచిది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook