White Hair Problem: చాలా మంది తెల్ల జుట్టును (White Hair) నల్లగా మార్చుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి నెయ్యి (ghee) చాలా బాగా ఉపయోగపడుతుంది. నెయ్యిను తినడం వల్ల కాకుండా మీ బొడ్డుపై పూయడం వల్ల అధికం ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ జట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జుట్టుకు నెయ్యి అప్లై చేయడం వల్ల కలిగే లాభాలు...
**నెయ్యిను నాభిపై రాయడమే కాకుండా జట్టుకు కూడా రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మీరు ప్రయోజనం పొందుతారు. ఇది జట్టు కుదుళ్లను బలపరచడమే కాకుండా..దాని పెరుగుదలకు దోహదపడుతుంది. 
**పొడి జట్టు ఉండే వారు వారానికి ఒకసారి నెయ్యిని కూడా జుట్టుకు రాసుకోవచ్చు. ఇది మీ జుట్టును మృదువుగా చేయవచ్చు.
**మారుతున్న నేటి జీవనశైలిలో జుట్టులో చుండ్రు సమస్య సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, మీరు దాని మెరుగుదల కోసం జుట్టులో నెయ్యిని కూడా అప్లై చేయండి. మీరు దీని నుండి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు.
** జుట్టు స్కాల్ప్‌లో ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి కూడా నెయ్యి ఉపయోగపడుతుంది.
**తెల్లని జుట్టును నల్లగా చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది.  
** అమ్మాయిలకు తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా ఉంటుంది. వారు నెయ్యిని రాసుకోవడం వల్ల ఖచ్చితమైన ప్రయోజనాన్ని పొందుతారు. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Vitamin Deficiency: ఈ విటమిన్ శరీరానికి చాలా ముఖ్యమైనది..దీనిని విస్మరిస్తే భారీ నష్టమే..!! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook