Headache Home Remedies In Telugu: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది 7 నుంచి 8 గంటలు నిద్రపోయిన తర్వాత అలసటతో పాటు తల నొప్పులకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల ప్రస్తుతం సహజమైనప్పటికీ.. ఇది తీవ్ర వ్యాధులకు దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి తల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎందుకు అలాంటి తల నొప్పులు తరచుగా వస్తున్నాయి:
ఉదయాన్నే తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శరీరానికి తగినంత నీరు అందకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా చాలా మందిలో వివిధ రకాల జబ్బుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావొచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలి. ఈ తల నొప్పి రావడానికి ఒత్తిడి కూడా కారణాలు కూడా వస్తాయి. నిద్రలేవగానే తల నొప్పి రావడానికి ప్రధాన కారణం రాత్రిపూట కంప్యూటర్‌ ఎక్కువగా చూడడమేనని నిపుణులు చెబుతున్నారు.


ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు:
ముఖ్యంగా  నిద్రలేవగానే తల నొప్పి సమస్యలు తగ్గడానికి తప్పకుండా నీరు తాగితే ఇలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నుదుటిపై చల్లని ఐస్‌ ముక్కలను పెట్టుకుని కొద్ది సేపు నిద్రపోతే తల నొప్పి సమస్యలు సులభంగా తగ్గుతాయి. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read : Nirupam Paritala - Premi Viswanath : కార్తీకదీపం సెట్లో వంటలక్క చేసే పనులివేనా?.. డెడికేషన్ అంటే డాక్టర్ బాబుదే


Also Read : Chinmayi Sripada Twin Babies : పిల్లలకి పాలు పడుతున్న చిన్మయి.. ఆనందంలో తేలిపోతోన్న సింగర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook