Watermelon Seeds Benefits for Men: పెళ్లైన ప్రతి మగాడు తండ్రి కావాలని కోరుకుంటాడు. పురుషుడి యెుక్క ఆ కోరిక నెరవేరాలంటే స్పెర్మ్ కౌంట్ సరిగ్గా ఉండాలి. మీ యెుక్క ఈ కోరిక నెరవేరాలంటే మీరు పుచ్చకాయ గింజలను తినాల్సిందే. ఈ సీడ్స్ సహాయంతో మీరు మీ స్మెర్ట్ కౌంట్ ను పెంచుకోవచ్చు. మీరు పుచ్చకాయ గింజలను నేరుగా తినవచ్చు.. అదే విధంగా వీటిని ఎండ బెట్టి లేదా వేయించి తీసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరం డ్రీహైడేషన్ గురి అయినప్పుడు వాటర్ మిలాన్ ను తినడం మంచిది. పుచ్చకాయ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు పుచ్చకాయ గింజల్లో ఉన్నాయి.  ఇది మగవారికి వరమనే చెప్పాలి. పుచ్చకాయ గింజలలో ప్రొటీన్లు, సెలీనియం, జింక్, పొటాషియం మరియు కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. వీటిని తినడం వల్ల విటమిన్లు, ఖనిజాలతోపాటు మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మరియు పాలీసాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కూడా శరీరానికి అందుతాయి. 


పుచ్చకాయ గింజల ప్రయోజనాలు
** పుచ్చకాయ గింజలు తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. దీంతో పురుషుల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది.
** పుచ్చకాయ గింజలలో అధిక మెుత్తంలో జింక్ ఉంటుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. 
** పుచ్చకాయ గింజలలో గ్లూటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్ మరియు అర్జినిన్ పురుషుల లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
** పుచ్చకాయ గింజలు తినడం వల్ల పురుషులలో సంతానోత్పత్తి పెరగడమే కాకుండా.. జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.


Also Read: Diabetes: ఈ ఉసిరి టీతో 9 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook