Green Tea Benefits: గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి.గ్రీన్ టీ ఉపయోగాలేంటో ఓసారి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీన్ టీ ప్రయోజనాలు
**గ్రీన్ టీ తాగడం వల్ల మీ బరువు తగ్గడంతోపాటు అదుపులో ఉంటుంది.
**గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మీకు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. 
**గ్రీన్ టీ తాగడం వల్ల మీ మెదుడు చురుగ్గా పనిచేస్తుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. 
**గ్రీన్ టీలో ఉండే పాలీ ఫెనాల్స్ మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. అంతేకాకుండా మీ స్కిన్ **ముడతలు పడకుండా ఎప్పుడు యవ్వనంగా ఉండేలా చేస్తాయి. 
**గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బీపీ ఆదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడతాయి. 
**గ్రీన్ టీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 


గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి? 
లంచ్ కు ఒక గంట ముందు గ్రీన్ టీ తాగడం మంచిది. ఎందుకంటే ఇందులో టానిన్లు ఉంటాయి. దీనిని ఎప్పుడు ఖాళీ కడుపుతో తాగకూడదు. టీతో పాటు ఏదైనా తినడం మంచిది. డైలీ 3 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్‌ టీ తాగకూడదని గుర్తించుకోండి. పడుకునే మందు దీనిని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది.


Also Read: Tea Tree Oil: రూ. 89లకే ఈ 10 రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook