Tomatoes For Weight Loss Benefits: టమోటాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. టమోటాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో టమోటా సహాయపడుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టమోటాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..!


టమోటాలో క్యాల్షియం, విటమిన్లు, లైకోపీన్‌ అధికంగా లభిస్తుంది.


టమోటాలు ప్రతిరోజు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.


రక్తపోటును నియంత్రించడంలో టమోటా ఎంతో సహాయపడుతుంది.


Also read: Deep Fried Foods: డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తింటున్నారా..? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..


అంతేకాకుండా టమోటాలో విటమిన్‌ కె, కాల్షియం ఉండటం వల్ల ఎములకుల దృడంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


టమోటాని జ్యూస్‌ చేసుకొని తాగ్గడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా టమోటా తీసుకోవడం వల్ల కేలరీలను బర్న్‌ చేస్తుంది.  దీని వల్ల బరువు తగ్గవచ్చు.


టమోటా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు.


Also read: Bloating Remedies: గ్యాస్ట్రిక్, ఉబ్బరం సమస్యల నుంచి నయా పైసా ఖర్చు లేకుండా ఉపశమనం పొందవచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter