Blood Pressure Control Fruit in 2 days: ప్రస్తుతం మన జీవనశైలి సరిగా లేకపోవడం వల్లే అనారోగ్యం భారినపడతాం. ఒకే చోట గంటల తరబడి కూర్చొని పని చేసేవారిలో లో బీపీ సమస్య తలెత్తుంది. ఎందుకంటే వీరు శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి లో బీపీకి గురవుతారు. దీని కారణంగా హార్ట్, బ్రెయిన్, ఇంకా ఇతర ముఖ్యమైన అవయవాలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఈ లో బీపీ వల్ల కళ్లు తిరగడం, వికారం, స్పృహ కోల్పోవడం, చూపు మసకబారడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరు ఈ సమస్యలను లైట్ గా తీసుకంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుంది. లో బీపీని కంట్రోల్ ప్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.


కివి (Kiwi)
లో బీపీ ఉన్నవారు కివీని తినడం చాలా మంచిది. ఇది బీపీని కంట్రోల్  చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ రెండు నుండి మూడు కివీ పళ్లను తినడం మంచిది. 


ద్రాక్ష (Grape)
ద్రాక్ష తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ద్రాక్ష పండు తినడం లేదా జ్యూస్ చేసుకుని  తాగడం వల్ల మీ రక్తపోటు అదుపులో ఉంటుంది. 


నారింజ రంగు(Orange)
బీపీ తక్కువగా ఉన్నప్పుడు నారింజ తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే నారింజ పండులో ఎన్నో రకాలు గుణాలు ఉంటాయి. అందుకే దీనిని రోజూ తినండి లేదా జ్యూస్ తాగండి. 


అరటిపండు(banana)
లో బీపీ సమస్య ఉన్నవారు అరటిపండు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అరటిపండులో ఉండే పోషకాలు మరియు లక్షణాలు బీపీని నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. 


Also Read: Stomach Pain: ఉదర సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్స్ తాగాల్సిందే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook