Healthy Hair: జుట్టు మందంగా.. పొడుగ్గా పెరగడానికి సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు..
Healthy Hair Home Remedies: గుడ్డులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా ఇందులో బయోటిన్స్, విటమిన్స్ జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి ఆరోగ్యం నా మారుస్తాయి. ఎగ్ వైట్ ని తీసుకొని బాగా కలిపి జుట్టు అంతటికీ పట్టించి స్కాల్ప్ వరకు బాగా మసాజ్ చేసుకొని 20 నిమిషాల తర్వాత షాంపుతో హెయిర్ వాష్ చేసుకోవాలి.
Healthy Hair Home Remedies: జుట్టు మందంగా, అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. దీనికి ఎన్నో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. అయితే నేచురల్ గా ఇంట్లో ఉన్న కొన్ని రెమెడీస్ తో ఈజీగా మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవచ్చు. కెమికల్ ఫ్రీ ఇలాంటి ఉత్పత్తులు వాడటం వల్ల జుట్టు సహజ సిద్ధంగా మెరుస్తూ మందంగా పెరుగుతూనే ఉంటుంది ఆ వివరాలు తెలుసుకుందాం.
జుట్టు మందానికి ఎగ్ మాస్క్..
గుడ్డులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా ఇందులో బయోటిన్స్, విటమిన్స్ జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి ఆరోగ్యం నా మారుస్తాయి. ఎగ్ వైట్ ని తీసుకొని బాగా కలిపి జుట్టు అంతటికీ పట్టించి స్కాల్ప్ వరకు బాగా మసాజ్ చేసుకొని 20 నిమిషాల తర్వాత షాంపుతో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇది జుట్టుకు బలంగా మారుస్తుంది. జుట్టు సమస్య రాకుండా కాపాడి మందంగా పెంచుతుంది.
హెయిర్ స్ట్రైటనింగ్ కలబంద..
ఈ కలబంద అందరి ఇండ్లలో ఉంటాయి. ఇందులో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి జుట్టును మందంగా పెంచడానికి స్ట్రైట్ గా ఎలాంటి రసాయనాలు వాడకుండా పెంచుతుంది. కలబంద మాస్కుని జుట్టు కుదుల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి మసాజ్ చేసి అరగంట తర్వాత హెయిర్ వాష్ చేయాలి. ఇందులోని ఎంజైమ్ స్కిన్ రిపేర్ చేస్తాయి. అంతేకాదు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించి బలంగా మారుస్తాయి.
కోకోనట్ ఆయిల్ మసాజ్..
కొబ్బరి నూనెతో జుట్టుకు జీవాన్ని ఇస్తాయి ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి చుట్టూ ప్రోటీన్ లాస్ కి కాపాడతాయి డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి కొబ్బరి ఆయిల్ తో కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల కుదుళ్లలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది జుట్టు మందంగా పెరుగుతుంది.
ఉల్లిపాయ రసం..
ఉల్లిపాయలను ఉపయోగించి రసం తయారు చేసుకుంటారు దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల ఇందులోనే సల్ఫర్ కోలాటం ఉత్పత్తికి తోడ్పడుతుంది జుట్టు పునరుత్బుత్తి కూడా సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయ రసాన్ని కుదుల కప్పే చేసి మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేయాలి ఇది జుట్టుని జుట్టు హెయిర్ ఫాలికల్స్ ను కూడా కాపాడి మందంగా పెంచుతుంది.
ఇదీ చదవండి: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే ఏం చేయాలో తెలుసా? ఈ టిప్స్ మీ కోసమే..
మెంతులు..
మెంతులు కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి. ఇందులో నికోటి నాసిడ్ ఉంటుంది ఇది జుట్టు అందంగా పెరిగి హెయిర్ లాస్ కాకుండా కాపాడుతుంది. రాత్రి మెంతులను నానబెట్టి ఉదయం పేస్ట్ చేసుకుని తలంతా పట్టించే అరగంట తర్వాత తలస్నానం చేయాలి ఈ జుట్టును మృదువుగా మారుచి బలంగా మారుస్తూ పెంచుతుంది.
హెన్నా..
హెన్నా కూడా సహజ సిద్ధంగా మందంగా చేసే గుణం ఉంటుంది హెన్నా జుట్టుకు ఒక వారానికి ఒకసారి అయినా అప్లై చేయాలి నేను వేస్ట్ మాదిరి తయారు చేసుకుని జుట్టు అంతా పట్టించి తలస్నానం చేసుకోవాలి.
గ్రీన్ టీ..
తీసుకో ఒకటి గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది ఆరోగ్యకరమైన కుదుళ్లకు సహాయపడుతుంది జుట్టు మందంగా అందంగా పెంచుతుంది గ్రీన్ గ్రీన్ టీ లో నా కూలింగ్ గుణాలు ఉంటాయి ఇది హెయిర్ లాస్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి హెయిర్ ఫాలికల్స్ ను బలవంతంగా మారుస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: ఘుమఘుమలాడే పుదీనా చికెన్.. అబ్బొ చూస్తేనే నోరూరిపోతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter