Telugu funny memes on Rose Day: ఈరోజు రోజ్ డే, ఈరోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ప్రేమలో ఉన్నవారు, ప్రేమలో పడాలి అనుకున్న వారు ఇలా ఎవరికి వారు గులాబీలను ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"261820","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అయితే, ఈ ప్రేమను వ్యక్తపరిచే విధానం గురించి చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. అదేమంటే ఎర్ర గులాబీలే ఇవ్వాలా? లేక ఇంకా ఏమైనా ఇవ్వవచ్చా లాంటి ప్రశ్నలు తొలిచేస్తూ ఉంటాయి.[[{"fid":"261821","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


అయితే వాస్తవానికి, రోమన్ పురాణాలలో, గులాబీని ఒక అభిరుచికి చిహ్నంగా పరిగణించేవారు. క్వీన్ విక్టోరియా కాలంలో, ప్రజలు గులాబీలను బహుమతిగా ఇవ్వడం ద్వారా తమ ప్రేమ, ఆప్యాయతను చూపించడం ప్రారంభించారని చెబుతూ ఉంటారు.[[{"fid":"261822","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


అప్పటి నుండి, రోజ్ డే సందర్భంగా గులాబీలను ఇచ్చే సంప్రదాయం ప్రతి ఫిబ్రవరి 7న ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే ఈ రోజ డే సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అవి మీ కోసం[[{"fid":"261824","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
Also Read: Valentine Week: ఫిబ్రవరి 7 నుంచే ప్రేమికులకు పండుగ.. 14 దాకా ఏరోజు ఏంటో తెలుసా?


Also Read: Valentine's Day 2023: మీరు లవ్ చేస్తున్న అమ్మాయికి ప్రపోజ్ చేయాలా? అయితే ఈ టిప్స్ పాటించండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.