Hibiscus Tea: పురుషుల కంటే ఎక్కువగా మహిళలు వ్యాధుల బారిన పడతూ ఉంటారు. ఆధునిక జీవన శైలికారణంగా వీరు చాలా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు ఇటివల నివేదికలు తెలిపాయి. అయితే వీరు పోషకాలు ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారినపడకుండా పలు రకాల టీలు కూడా సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మందార టీ శరీరానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. గుండె సమస్యలకు ఈ టీ ప్రభావవంతంగా పని చేస్తుంది.  స్త్రీల ముఖంలో ఉండే గ్లో కూడా పెంచుతుంది. కావున స్త్రీలు ఈ టీని తప్పకుండా తీసుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మందార టీ ప్రయోజనాలు:


<<శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును నియంత్రిస్తుంది. కాలేయాన్ని మెరుగుపరుస్తుంది.
<<ఇందులో ఉండే మూలకాలు బరువును కూడా నియంత్రిస్తుంది. శరీరాన్ని కూడా దృఢంగా చేస్తాయి. కావున స్త్రీలు తప్పకుండా ఈ టీని తీసుకోవాలి.
<<మందార టీ ఫ్రీ రాడికల్స్‌ను 92 శాతం తగ్గిస్తుంది. అంతేకాకుండా ఎంజైమ్‌లను కూడా పెంచుతుంది.
<<ఈ టీలో గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మందార టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తాయి.
<<కాలేయ సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం దెబ్బతిన కుండా కాపాడుతుంది.
<< ఆందోళన, నిద్రలేమిని సమస్యలను కూడా నియంత్రిస్తుంది. శారీరక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..


Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook