Aloe Vera & Rose Water for Sunburn: కలబందను చాలా శతాబ్దాల నుంచి ఔషధంగా వినియోగిస్తున్నారు. ఇది జుట్టు సమస్యలను తగ్గించడమేకాకుండా చర్మ సమస్యలను కూడా సమస్యలను కూడా తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కలబందలో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని నుంచి తీసిన జెల్‌ చర్మంపై మొటిమలు, ముడతల సమస్యల నుంచి కూడా దూరం చేస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మందిలో వడదెబ్బ సమస్యల కారణంగా సన్ బర్న్ వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు వస్తే తప్పకుండా పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. కలబందను ఎలా వినియోగించడం సులభంగా చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలబందను ఇలా వినియోగించండి


1. కలబంద, కొబ్బరి:
వడదెబ్బ తగిలినప్పుడు మీ ముఖానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలో చర్మ వ్యాధులను నయం చేసే గుణాలు లభిస్తాయి.  కొబ్బరి నూనెను కలబందతో కలిపి చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడదెబ్బ సమస్యల కారణంగా వచ్చే చర్మ సమస్యలు వస్తాయి.


2. కలబంద, రోజ్ వాటర్:
సన్ బర్న్ సమస్య ఉంటే.. కలబంద జెల్ కలిపిన రోజ్ వాటర్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని రోజు వినియోగించడం వల్ల మీ చర్మం గ్లో తయారవుతుంది. దీంతో పాటు వడదెబ్బ సమస్య నుంచి కూడా బయటపడతారు.


Also Read: Weight Loss Diet: బరువు తగ్గడానికి రోటీ బెటరా, రైస్‌ బెటరా? ఎలా వెయిట్‌ లాస్‌ అవుతారో తెలుసుకోండి!


3. కలబంద, గంధపు పొడి:
ప్రస్తుతం చాలా మంది వడదెబ్బ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కలబంద, గంధపు పొడి ముఖానికి వినియోగించాల్సి ఉంటుంది. అర టీస్పూన్ చందనం పొడిని కలిపి చర్మానికి అప్లై చేస్తే  సన్‌బర్న్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook