Glowing Skin: సౌదర్యవంతమైన చర్మం కోసం ఇంట్లో ఉండే అలోవెరా మాస్క్ వినియోగించండి..
How To Get Glowing Skin: చర్మ సౌదర్యాన్న పెంచుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వీటిని బదులుగా ఇంట్లో లభించే పలు వస్తువులను కూడా వినియోగించాల్సి ఉంటుంది.
How To Get Glowing Skin: ప్రతి ఒక్కరూ మచ్చలేని, మెరుస్తున్న చర్మం కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్ చాలా రకాల ప్రోడక్ట్, ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. కానీ ఈ ఉత్పత్తులు మీ చర్మానికి హాని కలిగించే అనేక రసాయనాలతో నిండి ఉన్నాయి. కాబట్టి వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే వీటికి బదులుగా ఇంట్లో ఉన్న అనేక వస్తువుల సహాయంతో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. దీని కోసం అలోవెరా షీట్ మాస్క్‌ని వినియోగించాల్సి ఉంటుంది. అయితే దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చెద్దాం..
అలోవెరా మాస్క్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి చర్మాన్ని మెరిపించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలగిస్తుంది. కాబట్టి తరచుగా చర్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మాస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అయితే కలబంద షీట్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరా షీట్ మాస్క్ చేయడానికి కావలసిన పదార్థాలు:
అలోవెరా జెల్ 1 స్పూన్
తేనె 1/2 స్పూన్
రోజ్ వాటర్ 1 స్పూన్
1 విటమిన్-ఇ క్యాప్సూల్
షీట్ మాస్క్ 1
అలోవెరా షీట్ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసా..?:
అలోవెరా షీట్ మాస్క్ చేయడానికి.. ఒక గిన్నెలో అలోవెరా జెల్ తీసుకోండి.
అందులోనే తేనె, రోజ్ వాటర్, విటమిన్-ఇ క్యాప్సూల్‌ను పంక్చర్ చేసి మిక్స్ చేయండి.
దీని తర్వాత షీట్ మాస్క్‌ను మంచి 2 నిమిషాల పాటు ఉంచండి.
ఈ షీట్ మాస్క్‌ను మీ ముఖంపై సుమారు 1 నిమిషం పాటు ఉంచండి.
రోజూ రాత్రిపూట ఈ షీట్ మాస్క్‌ను అప్లై చేస్తే ముఖం మెరిసిపోతుంది.
Also Read : Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో
Also Read : Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook