Orange Slush: ఆరెంజ్ స్లష్ తయారు చేయడం చాలా ఈజీ, ట్రై చేయండి!
Winter Recipes: చలికాలం.. ముఖ్యంగా కరోనా సమయంలో అందుబాటులో ఉన్న సీజనల్ ప్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం నారింజపండ్లు విరివిగా మార్కెట్‌లో లభిస్తున్నాయి.
Winter Recipes: చలికాలం.. ముఖ్యంగా కరోనా సమయంలో అందుబాటులో ఉన్న సీజనల్ ప్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం నారింజపండ్లు విరివిగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వాటితో రుచికరమైన స్లష్ చేసి పిల్లలకు ఇస్తే వారు ఇష్టపడి ఇంకా కావాలి అని అడుగుతారు. మరి స్లష్ చేయడం ఎలాగో తెలుసుకుందామా?
Also Read: Aloe Vera Side Effects: అలోవెరా ఎక్కువ తీసుకుంటే సమస్యలు తప్పవు!
ఆరెంజ్ (Orange) స్లష్ చేయడానికి కావాల్సినవి
ఫ్రోజెన్ ఆరేంజ్ జ్యూస్ కాన్సెన్‌ట్రేట్ : 2-3 కప్పులు
పాలు : ఒక కప్పు
చెక్కర : రుచిని బట్టి
వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ : ఒక టీస్పూన్
ఐస్ క్యూబ్ : 8-10 ( ఆప్షనల్)
ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..
చేయాల్సిన విధానం
1. ముందుగా పైన తెలిపిన వస్తువలను అన్నింటిని అంటే జ్యూస్ కాన్సెట్రేట్, పాలు (Milk), చెక్కర, వెనీలా, ఐస్ క్యూబ్స్‌ను బ్లెండర్‌లో వేసి మిక్స్ చేయండి.
2. బ్లెండర్‌లో కంటెంట్ స్మూత్ అయిన తరువాత దాన్ని జ్యూస్ గ్లాసులో వేసి సర్వ్ చేయండి.
3. ఐస్ క్యూబ్స్ వద్దు అనుకునే వారు కొద్దిగా నీరు యాడ్ చేసినా సరిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe