COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Joint Pain Relief In Monsoon: ప్రస్తుతం చాలా మంది ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ నొప్పుల తీవ్ర వానా కాలంలో పెరుగుతుంది. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థరైటిస్‌ సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలు ప్రతి రోజు పాటించాలి. 


ఈ జాగ్రత్తలు తప్పకుండా  పాటించాలి:


❁ కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నొప్పులు మరింత తీవ్రతరంగా మారే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఈ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింది చిట్కాలు పాటించండి.


❁ వర్షాకాలంలో ఆర్థరైటిస్ నొప్పితో బాధపడేవారు తప్పకుండా చిన్న చిన్న వ్యాయామాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే నొప్పులు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి వ్యాయామాలతో పాటు యోగాసానాలు వేయాలి.


❁ కీళ్ల నొప్పులతో బాధపడేవారు శరీర బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వానా కాలంలో శరీర బరువును నియంత్రించుకుంటేనే తీవ్ర కీళ్ల నొప్పుల బారిన పడకుంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.


Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం


❁ తీవ్ర కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు వానాకాలంలో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది. 


❁ చలి కాలంలో తీవ్ర ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు శరీరానికి వేడిని అందిచాల్సి ఉంటుంది. లేకపోతే వాతావరణంలో తేమ కారణంగా తీవ్ర నొప్పులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరు అతిగా శరీర శ్రమ కూడా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.


❁ కీళ్ల నొప్పులతో బాధపడేవారు శరీరాన్ని ప్రతి రోజు హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం వానాకాలంలో ప్రతి రోజు నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రూట్‌ జ్యూస్‌లను కూడా ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి తీవ్ర కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా యాపిల్‌, నారింజ జ్యూస్‌లను తాగాల్సి ఉంటుంది. 


Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook