Pongal Recipe Making Process: పొంగ‌ల్‌ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా దీని కేర‌ళ‌, త‌మిళ‌నాడు ఎక్కువగా వండుతారు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా పెసరపప్పు అనేది శరీరంలో ఉండే వేడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొంగ‌ల్‌కి కావా‌ల్సిన ప‌దార్థాలు:


ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసర పప్పు, ఒక టీ స్పూన్‌ జీలకర్ర, అర కప్పు తరిగిన కొత్తమీర, ఐదు తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన, మిరియాలు ఒక టీస్పూన్‌, ఒక టీ స్పూన్‌ నెయ్యి, ఉప్పు, పసుప్పు, తగినంత నీళ్లు.


పొంగ‌ల్‌ను త‌యారు చేసే విధానం: 


ముందుగా బియ్యం, పెసరపప్పును కలిపి  ఉడికించాలి. తర్వాత కళాయిలో నెయ్యి వెయ్యాలి, ఇందులోకి జీడి పప్పు, అల్లం తరుగు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టిన అన్నం వేసి అందులో మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.అన్ని కలిసేలా ఐదు నిమిషాలు వేయించాలి.  కొత్తిమీర వేసుకొని  స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో రుచికరమైన పొంగల్ రెడీ అవుతుంది. 


Also Read  Simple Hair Growth Tips: జుట్టు పెరగడం లేదా? ఏం బాధపడకండి ఈ 3 చిట్కాలతో మీ సమస్యకు చెక్!


Also Read Tamarind Seeds: మంగు మచ్చలను తొలగించడం ఈ గింజలు ఎంతో ఉపయోగపడుతాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter