Morning Habits for Lose Weight: చెడు జీవనశైలి కారణంగా చాలా మంది బరువు సులభంగా పెరుగుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఈ బరువు పెరగడం సమస్య నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు సులభంగా ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా వినియోగించాలి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిద్రలేచిన వెంటనే ఇలా చేయండి:
ఉదయం నిద్రలేచిన తర్వాత శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు మనం నిద్రపోయే సమయంలో ఎక్కువసేపు నీరు త్రాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరం నుంచి ఎక్కువ కేలరీలను కూడా బర్న్ చేయాల్సి ఉంటుంది. అయితే మార్నింగ్‌ పూట నిమ్మ-నీరు, జీలకర్ర, క్యారమ్ గింజలు లేదా అవిసె గింజల నీటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది.


రోజూ 15-20 నిమిషాలు వ్యాయామం చేయండి:
బరువు తగ్గడానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం.. కాబట్టి మీరు బరువు  తగ్గాలనుకుంటే తప్పకుండా రోజూ 15-20 నిమిషాలు వ్యాయామం చేయండి. ఇలా చేయడం వల్ల సులభంగా ఆరోగ్యంగా బరుపు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  వ్యాయామం చేయడం లేదా నడవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది. దీంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ ధ్యానం, యోగా తప్పకుండా చేయాలి.


నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి:
బరువు తగ్గే ప్రక్రియలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి బరువు తగ్గడానికి ప్రోటీన్, విటమిన్లు, పోషకాలు ఉండే  డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఆరోగ్యవంతంగా తయారవుతారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో తప్పకుండా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే


Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook