New year Wishes 2024: మరి కాస్సేపట్లు 2023 గడిచిపోతుంది. కొత్త ఏడాది 2024లో ప్రవేశించనున్నాం. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులు, హితులు, సన్నిహితులకు న్యూ ఇయర్ విషెస్ వాట్సప్, ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తుంటారు. అందులో కొన్ని విషెస్ మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త ఏడాది వేడుకల్ని ఎవరు ఎలా జరుపుకున్నా వాట్సప్, ఎస్ఎంఎస్ సందేశాలు మాత్రం అందరూ పంంపించుకుంటారు. అందంగా మెస్సేజ్ టైప్ చేసి హితులు, స్నేహితులకు పంపిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ చెబుతుంటారు. స్మార్ట్‌ఫోన్‌లతో వాట్సప్ ద్వారా అందమైన మెస్సేజ్‌లతో విషెస్ అందిస్తుంటారు. నచ్చిన భాషలో నచ్చినట్టు పంపిస్తుంటారు. కొన్ని విషెస్ మీ కోసం..వీటిని కాపీ చేసి మీరు కూడా మీకిష్టమైన వారికి పంపించండి..


1. కొత్త ఉదయం కొత్త కిరణాలతో..కొత్త రోజు ఉదయించింది. చిరునవ్వుతో నూతన సంవత్సరం 2024కు స్వాగతం పలుకుతూ హ్యాపీ న్యూ ఇయర్


2. కొత్త ఏడాది మీ జీవితాన్ని సరికొత్తగా ఆరంభించాలని మనసారా కోరుకుంటూ కొత్త ఏడాది సరికొత్తగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ 2024


3.  రాత్రి కంటే పగలు ముందున్నట్టే..తారల కంటే చంద్రుని దగ్గరున్నట్టే, గుండె చప్పుడు కంటే అందరికంటే ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ 2024


4. సూర్యుడిలా వెలుగుతూ, జీవితమంతా నక్షత్రాల వెలుగులు వెదజల్లుతూ ఉండాలని ప్రార్ధిస్తూ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 2024


5. గతం ఓ చరిత్ర, రానున్నది భవిష్యత్. గతం మర్చి వర్తమానం స్పూర్తిగా భవిష్యత్ అంతా బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ 2024


6. I wish you have a superb new year with all good ones , near and dear lets have health and wealth, happy new year 2024


7. May this new year brings happiness and new achievements in your life, wishing you a loaded happiness..happy new year 2024


8. Lets have a resolution to lead the new year with happy and prosperity leaving all the odd ones in life welcomes new success..Happy New Year 2024


9. May this New year brings lots of happiness and wealth in your life lets rock in the coming new year..Wish you happy new year 2024


10. Lets bid farewell to 2023 and have a grand welcome to 2024 bless you with love, peach and happiness.. Happy New Year 2024


Also read: High Bp: హై బీపీ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలను ట్రైచేసి చూడండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook