New Year's Eve 2021: నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే నెటిజన్లను ఉత్సాహపరిచేందుకు గూగుల్ ఈ కొత్త డూడూల్ ను ప్రవేశపెట్టింది. క్యాండీలు, బెలూన్లు, లైట్లతో చాలా ఎంతో అందంగా దాన్ని ముస్తాబు చేసింది గూగుల్. ఇంకెందుకు ఆలస్యం గూగుల్ విడుదల చేసిన డూడుల్ ఈ ఏడాది చివరి డూడుల్ ఏంటో మీరే చూసేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబరు 30 రాత్రి 12 గంటలకు (తెల్లవారితే డిసెంబరు 31) ఈ డూడుల్ ను గూగుల్ ప్రదర్శించింది. 2021 ఏడాదికి ఇది ముగింపు.. నూతన సంవత్సర వేడుక! అంటూ డూడుల్ లో గూగుల్ పేర్కొంది. 


ఈసారి, గూగుల్ తన హాలిడే డూడుల్‌ను క్యాండీ పాప్పర్‌తో 2021 అని రాసి డిజైన్ చేసింది. గడియారం అర్ధరాత్రి 12 గంటలకు చేరగానే.. ఆ క్యాండీ పాప్ అప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. డూడుల్‌లో 'గూగుల్'కు సంబంధించిన ఇతర అక్షరాలు కూడా ఫెయిరీ లైట్‌లతో కలర్‌ఫుల్‌గా అలంకరించబడి ఉన్నాయి. 


[[{"fid":"218806","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇది మాత్రమే కాకుండా.. న్యూఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న డూడుల్ పై క్లిక్ చేసిన వెంటనే కొత్త సంవత్సరానికి సంబంధించిన వేడుకల గురించి విశేషాలను తెలియజేస్తుంది. దీంతో పాటు ఆ పేజ్ ఓపెన్ అవ్వగానే సెలెబ్రేషన్స్ మాదిరి నెటిజన్లకు సర్ ప్రైజ్ కనిపిస్తుంది.  


Also Read: Top searches of 2021: గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్-10 టాపిక్స్ ఇవే...


Also Read: David Warner: తగ్గేదేలే అంటున్న డేవిడ్ వార్నర్​- ఇన్​స్టాలో వీడియో వైరల్​!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి