Premature White Hair: నల్లటి, పొడవాటి, మందపాటి జుట్టును పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా మంది తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కెమికల్‌తో కూడిన ప్రోడక్ట్‌ కాకుండా పలు ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందాల్సి ఉంటుంది. జుట్టు నల్లగా మారడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల నేచురల్ పద్ధతులు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల సులభంగా జుట్టు రంగును సహజంగా పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను వినియోగించడం వల్ల సులభంగా జుట్టు పల్లగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్ల జుట్టును నల్లగా తిరిగి రావడానికి ఇంటి చిట్కా:
ప్రస్తుతం చాలా మంది టెన్షన్‌, వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చల విడిగా తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా దీని కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా టెన్షన్‌ను దూరంగా ఉండాల్సి ఉంటుంది.


కలోంజి తెల్ల జుట్టు నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
కలోంజి సహాయంతో కూడా జుట్టును నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కలోంజి పొడిని మిశ్రంలా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా మారడమేకాకుండా చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


కలోంజిలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. ఇందులో పొటాషియం, సోడియం, ఫైబర్, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కలోంజిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును కండిషనింగ్ చేస్తాయి.


కలోంజీని ఎలా ఉపయోగించాలో తెలుసా?:
జుట్టు నల్లగా చేయడానికి 10-12 చెంచాల కలోంజి గింజలను వేడి గ్రిడిల్‌పై కాల్చండి.
అలా ఎంచుకున్నవాటిని మిశ్రంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
అందులోనే 2 టీస్పూన్ల తేలికపాటి షాంపూ వేసి మిక్స్‌ చేసుకోవాలి.
దీన్ని జుట్టు మూలాల నుండి చివర్ల వరకు బాగా అప్లై చేయండి.
సుమారు 20 నిమిషాల పాటు ఆరనివ్వండి.
ఇలా క్రమం తప్పకుండా చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..


Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook