Naturally Increase Height: మనలో చాలా మంది హైట్ సమస్యలతో ఆందోళన పడుతుంటారు. ఎత్తు పెరగడం అనేది మన జీన్స్ పై  ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఎత్తుగా ఉండాలని వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు సర్జరీస్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
అయితే ఆరోగ్యం హైట్‌ పొందాలనుకునే వారు ఈ చిట్కాలను పాటించండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* పోషక ఆహారం తీసుకోవాలి:  హైట్ సమస్యతో బాధపడుతున్నవారు ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. షోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల హైట్ పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


* వ్యాయామం: ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో పాటు శరీరానికి తగ్గిన వ్యాయామం కూడా చేయాలి. ఎత్తు పెరగడానికి యోగాసనాలు చేయాలి. 


* ఆకు కూరలు: ఆకు కూరల్లో అధిక షోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్‌ ఎ,సి, ఫైబర్, కాల్షియం వంటి  పోషకాలను అందిస్తుంది. ఇవి ఎత్తు పెరుగుదలకు సహాయపడుతుంది.


Also Read: Microwave Safe Or Not: మైక్రోవేవ్‌ను వినియోగించడం మంచిదేనా? ఇవి తప్పకుండా గుర్తుంచుకోండి..


* పాలతో తయారు చేసిన ఉత్పత్తులు: పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతాయి. పాల ఉత్పత్తులలో ఉండే కాల్షియం, విటమిన్లు కణాల ఎత్తు పెరగడంలో సహాయపడుతుంది.


* అరటి పండు: అరటి పండు కేవలం రుచినే కాదు అనేక ప్రయోజనాలను కూడా ఇస్తుంది. దీనిలో  మాంగనీస్, కాల్షియం, పొటాషియం, ఫైబర్ అధికంగా లభిస్తుంది. పెరుగుదలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.


Also Read: Multivitamins Benefits: మల్టీవిటమిన్ టాబ్లెట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే !


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి