Sesame Seeds Benefits Hair: జుట్టు సమస్య ఏదైనా కేవలం 10 రోజుల్లో దీనితో చెక్..
Sesame Seeds Benefits Hair: చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నువ్వుల నూనెను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టు సమస్యకు ఈ నూనెను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Sesame Seeds Benefits Hair: పెరుగుతున్న కాలుష్యం, పోషకాహారాల లోపం వల్ల చాలా మందిలో చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా జుట్టు తెల్లగా మారుతోంది. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కోన్న చిట్కాలను పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు.
అయితే సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి నువ్వుల నూనె కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో వెంట్రుకలకు కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును మెరుగు పరించేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఈ నూనె క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
నువ్వుల నూనె ప్రయోజనాలు:
1. నువ్వుల నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల వెంట్రుకలకు అవసరమైన పోషణ లభిస్తుంది. ఇందులో విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల పోషకాహార లోపాలను తీరుస్తుంది.
2. నువ్వుల నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది తలపై ఉండే బ్యాక్టీరియాను తొలగించడానికి పని చేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గివంచి జుట్టును సిల్కీగా తయారు చేస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
3. పబ్మెడ్ సెంట్రల్ వారి పరిశోధనలో నువ్వుల నూనె జుట్టు పెరుగుదలకు మంచిదని పేర్కొంది.ఇందులో ఉండే గుణాలు వెంట్రుకలను మెరుగు పరిచి జుట్టు లోతు నుంచి దృఢంగా చేస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలకు సులభంగా ఈ నూనెతో చెక్ పెట్టొచ్చు.
4. కాబట్టి ఈ నూనె మరింత ప్రభావవంగా తయారు చేసుకోవడానికి.. 1 గిన్నె పెరుగులో 2 నుంచి 3 చెంచాల నువ్వుల నూనె కలపండి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టులోని చుండ్రు పోయి నల్లగా, దృఢంగా తయారవుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Nandamuri Balakrishna Remuneration : బాలయ్య రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?.. చిరంజీవిని అందుకోలేనంత దూరంలో
Also Read : Jabardasth Varsha Emmanuel : పిచ్చి ముదిరింది.. స్టేజ్ మీదే వర్ష మెడలో తాళి కట్టిన ఇమాన్యుయేల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook