Skin Care by Coffee Face Pack: ప్రస్తుతం చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖం సౌందర్య వంతంగా చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే ముఖంపై చర్మం పాడవడానికి ప్రధాన కారణాలు మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యమేనని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ముఖం మీద అలెర్జీ కూడా మొదవుతుంది. దీనిని నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల నియమాలు పాటిస్తున్నారు. అయితే నిపుణులు ఈ ఇంటి చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా కాఫీ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోండి:


కాఫీ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా మూడు నుంచి నాలుగు స్పూన్ల కాఫీ తీసుకోవాలని పోషకాహార నిపుణుడు 'నిఖిల్ వాట్స్' తెలిపారు. దానిలో 1 టీస్పూన్ కొబ్బరి నూనె, తేనె కలపండి. వీలైతే రోజ్ వాటర్ కూడా తీసుకోవచ్చు.  వాటిని బాగా మిక్స్ చేసిన తర్వాత.. ఈ ప్యాక్‌ను ముఖానికి 25 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుందని ఆయన పేర్కొన్నారు.


కాఫీ ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు:


1. కాఫీ ఫేస్ ప్యాక్ ముఖంలో మెరుపును తీసుకురావడమే కాకుండా.. మొటిమల సమస్యలను కూడా తగ్గిస్తుంది.
2. ముఖాన్ని పూర్తిగా రిఫ్రెష్‌గా ఉంచుతుంది
3. చర్మం పైడెడ్ స్కిన్‌ను తొలగిస్తుంది.
4. జిడ్డు, పొడి చర్మంపై ప్రభావవంతంగా పని చేస్తుంది.
5. కాఫీ ఫేస్ ప్యాక్ నల్లటి వలయాలను తొలగిపోతుంది.
6. ముఖాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుతుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Read also: Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!


Read also:   Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!


 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook